Pallavi:
Bhaja Govindam Bhaja Govindam
Brathuke Kolaahalam
Bhaja Govindam Bhaja Govindam
Baruvae Kaadhaekshanam
Thaadhimi Thakadhimi Thaadhimi Thakadhimi
Thakita Thakitadhimi Thakajanuthaa
Oo Chiru Nagavutho Premaga Palikithe
Manushula Manasuki Velugavadhaa
Thaadhimi Thakadhimi Thaadhimi Thakadhimi
Thakita Thakitadhimi Thakajanuthaa
Nee manasaemani thelipithe aa pani nijamani nammuthu kadhulu padhaa
Charanam:
Unnantha-lo Manakunnantha-lo
Bathikithe Adhe Sukhamu
Evariki Thalonchaka Nuvu Nee Kaallapai
Nilabade Gunam Varamu
Yaedhelaaga Raaseno Alaage Jarugunu
Marendhuko Bhayamu
Adhi Alaaga Jaragaka Yelaaga Jarigina
Vadhulukoku Yepudoo Nammakamu
Yaevo Theliyani Parugulu
Theesae Thondharalo
Neekae Nuvve Dhorakaka
Samayamu Gadapaku
Thelivanu Bhramalo
Chaala Aashala Nadumana
Chaalle Ani Choodu
Praanam Chitikelo Thaelunu Aanandhaallo....
Sample comments about this video
"Kiran Abbavaram Anna music taste peaks. Adiripoyindi song. Lyrics every one will relate. This will be blockbuster. December 25th chala gattiga kodatadu Kiran Anna💥💥🔥🔥👌👌👌👌👌"
"ఏదేలగా రాసేనో అలాగే జరుగును ... మరెందుకో భయము ... అది అలాగా జరగక... ఎలాగ జరిగిన వదులుకోకు ఎప్పుడూ నమ్మకము... Hats off lyricist 🎉 🥺💯"
"దేవుని ముందు వేసే సాంబ్రాణి రూపం ఎంత సువాసన వెదజల్లుతోందో ఈ పాటలోని ప్రతి పదాలు అంత మధురంగా అద్భుతంగా ఉన్నాయి ఇక సంగీతం ఈ పాట వింటుంటే చెవులకి వినసంపుగా మనస్సుకి హాయిగా ఉంది ప్రతి పదం జీవిత సత్యాలు గుర్తు చేస్తూ నేర్పిస్తున్నాయి భీమ్స్ గారి పాదాభివందనాలు కిరణ్ నీకు తప్పకుండా ఉంటాయి నీలో ఉన్న టాలెంట్ మొత్తం ఈ సినిమాలో చూపిస్తున్నావు రియాలిటీ సినిమా ఖచ్చితంగా సూపర్ డూపర్ హిట్ అవుతుంది"
"ఈ మధ్య భీమ్స్ ర్యాంప్ ఉన్నయి పాటలు మోన్నా భోగి పాటలు, ఈప్పుడు రియాలిటీ పాటలు, చాలా బాగుంధి సాహిత్యం చాలా చాలా బాగుంధి ❤❤❤"
"ఒక్క పాటలో జీవితం మొత్తం చెప్పేసారు 🙏🙏🙏🙏... ఒక్కొక్క లైన్ ఒక్కో డైమండ్ అంతే 🙏🙏🙏🙏🙏... వెయిటింగ్ అన్న.... ఆల్ ది బెస్ట్ కిరణ్ అబ్బవరం అన్న... 😊😊💛💛💛... From. ఎన్టీఆర్ అన్నయ్య ఫ్యాన్స్ 💛👍👍.. మా ఎన్టీఆర్ అన్నయ్య సపోర్ట్ మీకు ఎల్లప్పుడూ ఉంటుంది.. ఇట్లు... రవిబాబు.. శ్రీకాళహస్తి. తిరుపతి.. 👍"
"Bheems album లో సరికొత్త సాంగ్.. నైస్ లిరిక్స్... ❤ I విష్ యూ ఆల్ ది బెస్ట్ 🎉🎉🎉"
"Ee song ni teatre lo experience cheyyali ani entha mandhi anukuntunnaru 👍🏻❤️"
"చాలా చిన్న చిన్న మాటలలతో, మంచి సంగీతంతో హాయిగా ఉంది పాట. పాట రాసిన సినారే గారికి, సంగీత దర్శకుడు భీమ్స్ గారికి, దర్శకుడు, నటుడు కిరణ్ గారికి కృతజ్ఞతలు ❤❤"
"Bheems is the asset of telugu people🎉🎉🎉🎉 block buster movie loading for Kiran Abbavaram..."
"సత్యనారాయణ రెడ్డి అలియాస్ సనారే ఈ పాటతో ఇంతవరకు మీరు సాధించిన దాని కంటే ఎక్కువగా గుర్తింపును గౌరవాన్ని సాధిస్తారు ఇది నేను కచ్చితంగా చెప్పగలను చాలా బాగుంది పాట కిరణ్ అబ్బవరం గారి అభిరుచి అదిరిపోయింది బీమ్స్ గారికి ఇది మంచి పాట అవుతుంది"







Yorumlar
Yorum yazabilmek için giriş yapmalısınız.
Bilgi: Butona tıkladığınızda xloji güvenli giriş sayfasına yonlendirileceksiniz. Giriş yaptığınızda otomatik olarak bu sayfaya geri döneceksiniz. İlk giriste hoş geldin enerjisi tanımlanır.
Yorumlar yükleniyor...